మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Surya Ashtottara Shatanamavali 2 – శ్రీ సూర్యాష్టోత్తరశతనామావళిః
ఓం సూర్యాయ నమః |
ఓం అర్యమ్ణే నమః |
ఓం భగాయ నమః |
ఓం త్వష్ట్రే నమః |
ఓం పూష్ణే నమః |
ఓం అర్కాయ నమః |
ఓం సవిత్రే నమః |
ఓం రవయే నమః |
ఓం గభస్తిమతే నమః | 9
ఓం అజాయ నమః |
ఓం కాలాయ నమః |
ఓం మృత్యవే నమః |
ఓం ధాత్రే నమః |
ఓం ప్రభాకరాయ నమః |
ఓం పృథివ్యై నమః |
ఓం అపాయ నమః |
ఓం తేజసే నమః |
ఓం ఖాయ నమః | 18
ఓం వాయవే నమః |
ఓం పరాయణాయ నమః |
ఓం సోమాయ నమః |
ఓం బృహస్పతయే నమః |
ఓం శుక్రాయ నమః |
ఓం బుధాయ నమః |
ఓం అంగారకాయ నమః |
ఓం ఇంద్రాయ నమః |
ఓం వివస్వతే నమః | 27
ఓం దీప్తాంశవే నమః |
ఓం శుచయే నమః |
ఓం శౌరయే నమః |
ఓం శనైశ్చరాయ నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం విష్ణవే నమః |
ఓం రుద్రాయ నమః |
ఓం స్కందాయ నమః |
ఓం వైశ్రవణాయ నమః | 36
ఓం యమాయ నమః |
ఓం వైద్యుతాయ నమః |
ఓం జాఠరాయ నమః |
ఓం అగ్నయే నమః |
ఓం ఐంధనాయ నమః |
ఓం తేజసాం పతయే నమః |
ఓం ధర్మధ్వజాయ నమః |
ఓం వేదకర్త్రే నమః |
ఓం వేదాంగాయ నమః | 45
ఓం వేదవాహనాయ నమః |
ఓం కృతాయ నమః |
ఓం త్రేత్రే నమః |
ఓం ద్వాపరాయ నమః |
ఓం కలయే నమః |
ఓం సర్వామరాశ్రయాయ నమః |
ఓం కలాకాష్ఠాయ నమః |
ఓం ముహూర్తాయ నమః |
ఓం పక్షాయ నమః | 54
ఓం మాసాయ నమః |
ఓం ఋతవే నమః |
ఓం సంవత్సరకరాయ నమః |
ఓం అశ్వత్థాయ నమః |
ఓం కాలచక్రాయ నమః |
ఓం విభావసవే నమః |
ఓం పురుషాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం యోగినే నమః | 63
ఓం వ్యక్తావ్యక్తాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం లోకాధ్యక్షాయ నమః |
ఓం ప్రజాధ్యక్షాయ నమః |
ఓం విశ్వకర్మణే నమః |
ఓం తమోనుదాయ నమః |
ఓం వరుణాయ నమః |
ఓం సాగరాయ నమః |
ఓం అంశవే నమః | 72
ఓం జీమూతాయ నమః |
ఓం జీవనాయ నమః |
ఓం అరిఘ్నే నమః |
ఓం భూతాశ్రయాయ నమః |
ఓం భూతపతయే నమః |
ఓం సర్వభూతనిషేవితాయ నమః |
ఓం మణయే నమః |
ఓం సువర్ణాయ నమః |
ఓం భూతాదయే నమః | 81
ఓం కామదాయ నమః |
ఓం సర్వతోముఖాయ నమః |
ఓం జయాయ నమః |
ఓం విశాలాయ నమః |
ఓం వరదాయ నమః |
ఓం శీఘ్రగాయ నమః |
ఓం ప్రాణధారణాయ నమః |
ఓం ధన్వంతరయే నమః |
ఓం ధూమకేతవే నమః | 90
ఓం ఆదిదేవాయ నమః |
ఓం అదితేః సుతాయ నమః |
ఓం ద్వాదశాత్మాయ నమః |
ఓం అరవిందాక్షాయ నమః |
ఓం పిత్రే నమః |
ఓం మాత్రే నమః |
ఓం పితామహాయ నమః |
ఓం స్వర్గద్వారాయ నమః |
ఓం ప్రజాద్వారాయ నమః | 99
ఓం మోక్షద్వారాయ నమః |
ఓం త్రివిష్టపాయ నమః |
ఓం దేహకర్త్రే నమః |
ఓం ప్రశాంతాత్మనే నమః |
ఓం విశ్వాత్మనే నమః |
ఓం విశ్వతోముఖాయ నమః |
ఓం చరాచరాత్మనే నమః |
ఓం సూక్ష్మాత్మనే నమః |
ఓం మైత్రేణ వపుషాన్వితాయ నమః | 108
ఇతి శ్రీమన్మహాభారతే ఆరణ్యకపర్వణి తృతీయోఽధ్యాయే శ్రీ సూర్యాష్టోత్తరశతనామావళిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.